అలీగఢ్ వర్సిటీలో జై శ్రీరామ్ నినాదాలు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరిపిన ఒక కార్యక్రమంలో బీజేపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మతపరమైన నినాదాలు చేసి సంచలనం సృష్టించారు.
- బీజేపీ మంత్రి సంచలన చర్య
అలీగఢ్, జూన్ 13: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరిపిన ఒక కార్యక్రమంలో బీజేపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మతపరమైన నినాదాలు చేసి సంచలనం సృష్టించారు. నరేంద్ర మోదీ 12 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న క్రమంలో శుక్రవారం రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించిన మంత్రి జై శ్రీరామ్, నర పార్వతి పతయ్ హర్‌హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తూ, అక్కడున్న వారితో చేయించారు. ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని కెనడీ హాల్లో హరహర మహాదేవ్’ అనే క్యాప్షన్‌తో దానికి సంబంధించిన వీడియోను మంత్రి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

