హిందూ-సిక్కు యుద్ధంగా చిత్రీకరించే యత్నం: వరుణ్ గాంధీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: లఖింపూర్ ఘటనను హిందువులు, సిక్కుల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హెచ్చరించారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. మానిన గాయాలను మళ్లీ రేపడమేనన్నారు. 1984 నాటి గాయాలు మానడానికి తరం కాలం పట్టిందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి ఇటీవలే వరుణ్ గాంధీని తొలగించిన సంగతి తెలిసిందే. లఖింపూర్ ఘటనకు మతంతో సంబంధం లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- hindhu
- sikh
- varun gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

