కసబ్‌ను పట్టించిన బాలికకు అందని సాయం
ముంబైలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకానికి ఆదివారంతో 15 ఏండ్లు పూర్తయ్యాయి. 26/11 దాడిగా పేర్కొనే ఆ పీడ కల భారత్‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.
ముంబై, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ముంబైలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకానికి ఆదివారంతో 15 ఏండ్లు పూర్తయ్యాయి. 26/11 దాడిగా పేర్కొనే ఆ పీడ కల భారత్‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌కు వ్యతిరేకంగా ధైర్యంగా సాక్ష్యం చెప్పిన దేవికకు మాత్రం ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చిన ఉద్యోగం, ఇండ్లు ఈ రోజు వరకు ఇవ్వక తీవ్ర అన్యాయం చేసింది.
2008 నవంబర్ 26న అప్పుడు ఆమెకు 9 సంవత్సరాలు. కసబ్ చేసిన దాడిలో ఆమె కాలిలో బుల్లెట్ దిగింది. కర్రల సాయంతో న్యాయస్థానానికి వచ్చి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం వలన కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

