ఇన్సాట్-3డీఎస్ ప్రయోగం 17న
వాతావరణ పరిశోధన కోసం ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ నెల 17న ప్రయోగించనున్నట్టు ఇస్రో గురువారం వెల్లడించింది. జీఎస్ఎల్వీ ఎఫ్14 వ్యోమనౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నట్టు తెలిపింది.
బెంగళూరు, ఫిబ్రవరి 8: వాతావరణ పరిశోధన కోసం ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ నెల 17న ప్రయోగించనున్నట్టు ఇస్రో గురువారం వెల్లడించింది. జీఎస్ఎల్వీ ఎఫ్14 వ్యోమనౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నట్టు తెలిపింది.
ఈ ప్రయోగం విజయవంతమైతే వాతావరణ పరిశీలన పెరిగి మెరుగైన వాతావరణ సూచనలను ప్రజలకు అందించే అవకాశం ఉంటుందని వివరించింది. ఈ ఉపగ్రహం ద్వారా భూమి, సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించడం ద్వారా విపత్తు హెచ్చరికలను కూడా జారీ చేయవచ్చని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

