2024లో శుక్రగ్రహంపైకి ఇస్రో స్పేస్‌క్రాఫ్ట్!
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో కీలక అడుగు వేయడానికి సమాయత్తమవుతున్నది. ఇప్పటికే చంద్రు డు, మార్స్‌పైకి స్పేస్ క్రాఫ్ట్‌లను పంపిన ఇండియా.. శుక్ర గ్రహం(వీనస్) కక్ష్యలోకి కూడా స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించడానికి ఏర్పాట్లు
న్యూఢిల్లీ, మే 5: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో కీలక అడుగు వేయడానికి సమాయత్తమవుతున్నది. ఇప్పటికే చంద్రు డు, మార్స్‌పైకి స్పేస్ క్రాఫ్ట్‌లను పంపిన ఇండియా.. శుక్ర గ్రహం(వీనస్) కక్ష్యలోకి కూడా స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. మిషన్ వీనస్ ప్రారంభ దశలో ఉన్నదని, 2024 డిసెంబర్లో స్పేస్ క్రాఫ్ట్‌ను కక్ష్యలో ప్రవేశపెడతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు.
శుక్ర గ్రహాన్ని ఆవరించి ఉన్న సల్ఫారిక్ ఆమ్ల మేఘాలు, గ్రహం ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను ఉపయోగించనున్నారు. సౌర కుటుంబంలో శుక్రుడే అత్యంత వేడి గ్రహం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ISRO
- planet
- spacecraft
- Venus
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

