సీఆర్పీఎఫ్ కోబ్రాకు తొలి మహిళా ఐజీగా సంజుక్తా
ఐపీఎస్ అధికారి సంజుక్తా పరాశర్‌ను సీఆర్పీఎఫ్కు చెందిన ప్రత్యేక జంగిల్ వార్ఫేర్ కమాండో విభాగం ‘కోబ్రా’కు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా నియమించారు. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. సంజుక్తా పరాశర్ 2006 బ్యాచ్‌కు చెందిన అసోం- మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి.
న్యూఢిల్లీ : ఐపీఎస్ అధికారి సంజుక్తా పరాశర్‌ను సీఆర్పీఎఫ్కు చెందిన ప్రత్యేక జంగిల్ వార్ఫేర్ కమాండో విభాగం ‘కోబ్రా’కు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా నియమించారు. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. సంజుక్తా పరాశర్ 2006 బ్యాచ్‌కు చెందిన అసోం- మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఈ మేరకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రధాన కార్యాలయం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది.
1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దానేశ్ రాణా స్థానంలో ఆమె ‘కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్'(కోబ్రా) ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ‘పది బెటాలియన్లతో కూడిన సీఆర్పీఎఫ్ కోబ్రాకు ఒక మహిళా అధికారి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి అని ఓ సీనియర్ అధికారి ‘పీటీఐ’కి తెలిపారు. భారత్‌లోని పలు రాష్ర్టాల్లో వామపక్ష తీవ్రవాదం(ఎల్‌డబ్ల్యూఈ), ఈశాన్య రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్ 2008-09లో ‘కోబ్రా’ను ఏర్పాటు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

