Watch: జుట్లు పట్టుకుని కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు.. వీడియో వైరల్
Girl Students Fight | కాలేజీ అమ్మాయిలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు కిందకు తోసేందుకు ప్రయత్నించారు. (Girl Students Fight) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: కాలేజీ అమ్మాయిలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు కిందకు తోసేందుకు ప్రయత్నించారు. (Girl Students Fight) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా మగ విద్యార్థులు కాలేజీల్లో గొడవకు దిగుతుంటారు. ఇతర విద్యార్థులతో ఘర్షణ పడుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఇటీవల కాలంలో కాలేజీ అమ్మాయిలు కూడా కొట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఢిల్లీ సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్ నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ సంఘటన జరిగినట్లు అందులో తెలిపాడు. అయితే ఇద్దరు అమ్మాయిలు ఎందుకు కొట్టుకున్నారో కారణం తెలియదని పేర్కొన్నాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు 70 వేల మంది దీనిని చూశారు. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కాలేజీ అమ్మాయిల కోట్లాటపై పలువురు ఫన్నీగా కామెంట్లు చేశారు. గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలను కొందరు గుర్తు చేశారు. కాగా, ఇటీవల రూర్కీలోని ఇంజినీరింగ్ యూనివర్శిటీలో ఒక అబ్బాయి విషయంలో ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. ఈ వీడియో క్లిప్ కూడా నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
No context kalesh b/w Two Girls inside Amity university Noida pic.twitter.com/PXSYBalrWQ
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 13, 2023
Part-2 of Kalesh b/w Two Girls at Engineering University Roorkee Probably over a guypic.twitter.com/6b39M1It3S
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 31, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

