Divorce | స్టుపిడ్ అన్నాడని.. పెండ్లి అయిన మూడు నిమిషాల్లోనే విడాకులు
కువైట్‌లో నవ దంపతు లు రికార్డు సృష్టించారు. వీరిద్దరూ భార్యాభర్తలు అని కోర్టులో జడ్జి ప్రకటించిన మూడు నిమిషాల్లోనే విడాకులు తీసుకున్నారు.
Divorce | న్యూఢిల్లీ: కువైట్‌లో నవ దంపతులు రికార్డు సృష్టించారు. వీరిద్దరూ భార్యాభర్తలు అని కోర్టులో జడ్జి ప్రకటించిన మూడు నిమిషాల్లోనే విడాకులు తీసుకున్నారు. 2019లో జరిగి న ఈ వివాహం, విడాకులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మీడియా కథనాల ప్రకా రం, యువతి, యువకుడు కోర్టులో వివాహ రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. జడ్జి నిబంధనల ప్రకారం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటించారు. అనంతరం ఇరువురు కలిసి కోర్టు నుంచి బయటకు వెళ్తుండగా, యువతి కాలు జారి పడిపోయింది. ఆ యువకుడు ఆమెను ‘స్టుపిడ్’ అన్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి వెంటనే జడ్జి వద్దకు వెళ్లి, తమ వివాహాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరింది. జడ్జి అందుకు అంగీకరించి, వీరి వివాహాన్ని రద్దు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

