Watch: బస్సుపై కాకుల ప్రయాణం.. వీడియో వైరల్, ఫన్నీ కామెంట్లు
Crows take bus ride | కొన్ని కాకులు ఒక బస్సుపై ప్రయాణించాయి. ఒక యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
ముంబై: కొన్ని కాకులు ఒక బస్సుపై ప్రయాణించాయి. (Crows take bus ride) ఒక యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సుపై కొన్ని కాకులు వాలాయి. ఆ బస్సు కదలడంతో దానిపైనే అవి ప్రయాణించాయి. ఈ వీడియో క్లిప్‌ను ఒక యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ‘అవి ఎక్కడికి వెళ్తున్నాయి?’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
కాగా, కాకులు బస్సుపై ప్రయాణించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కాకుల గుంపు ముంబై టూర్‌కు వెళ్తున్నాయా? అని పలువురు ప్రశ్నించారు. ముంబైలో కాకులు కూడా ప్రజా రవాణాను వినియోగిస్తున్నాయని కొందరు కామెంట్ చేశారు. అలాగే ‘క్రోసెంట్’ ను ఆస్వాదించడానికి ఆ కాకులు వెళ్తున్నాయని, ప్రసిద్ధ ‘క్రో-ఫోర్డ్ మార్కెట్’ వాటి చివరి గమ్యస్థానం కావచ్చని మరి కొందరు చమత్కరించారు.
where are they going pic.twitter.com/cqe1YqkOT3
— k (@krownnist) July 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

