Crows take bus ride | కొన్ని కాకులు ఒక బస్సుపై ప్రయాణించాయి. ఒక యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
Anil Kumble | మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) ఇవాళ బస్సు ప్రయాణం చేశారు. బెంగళూరు (Bengaluru)లో ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి బీఎమ్‌టీసీ (Bengaluru Metropolitan Transport Corporation) బస్సులో ప్రయాణించారు.