Madhya Pradesh | ప్రియురాలితో పెండ్లి కోసం పురుషుడిగా మారిన 47 ఏండ్ల మహిళ..
ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. వీరి పెండ్లి ఈ నెల 11న జరుగబోతున్నది.
Madhya Pradesh | ఇండోర్: ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. వీరి పెండ్లి ఈ నెల 11న జరుగబోతున్నది. వీరిద్దరూ స్పెషల్ మ్యారే జ్ యాక్ట్ ప్రకారం పెండ్లి చేసుకుని, ఫ్యామిలీ కోర్టు నుంచి వివాహ ధ్రువపత్రాన్ని గురువారం స్వీకరించారు. ఆస్తా, అల్కా సోని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినవారు.
అల్కా జన్మతః స్త్రీ. అయితే కొన్నేండ్ల తర్వాత తాను స్త్రీని కాదని, పురుషుడిననే భావన ఆమెకు కలిగింది. అప్పటి నుంచి ఆమె తన పేరు అస్తిత్వగా మార్చుకొన్నది. అస్తిత్వ సోదరితో ఆస్తాకు స్నేహం ఉంది. దీంతో ఆస్తా ఆ అన్నా చెల్లెళ్ల ఇంటికి వెళ్తూ ఉండేవారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

