IndiGo Flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఆఖరి నిమిషంలో టేకాఫ్‌ను నిలిపేసిన పైలట్
IndiGo Flight | లక్నో (Lucknow) నుంచి ఢిల్లీ (Delhi) కి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తింది. దాంతో వెంటనే స్పందించిన పైలట్ చివరి నిమిషంలో టేకాఫ్‌ను నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా పక్కకు తీసుకొచ్చారు.
IndiGo Flight : లక్నో (Lucknow) నుంచి ఢిల్లీ (Delhi) కి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తింది. దాంతో వెంటనే స్పందించిన పైలట్ చివరి నిమిషంలో టేకాఫ్‌ను నిలిపివేసి విమానాన్ని సురక్షితంగా పక్కకు తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ (SP MP) డింపుల్ యాదవ్ (Dimple Yadav) సహా 151 మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
విమానం ఆగిపోవడంతో ప్రయాణికులను వేరే విమానంలో ఢిల్లీకి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇటీవల తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో కూడా ఇలాగే సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర పరిస్థితుల్లో చెన్నై విమానాశ్రయంలో దించారు. ఆ సమయంలో విమానంలోని 150 మంది ప్రయాణికుల్లో పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్, కొడికున్నిల్ సురేష్, ఆదూర్ ప్రకాశ్, కె రాధాకృష్ణన్ తదితరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

