Agni Prime Missile: అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం
Agni Prime Ballistic Missile:అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు. ఇవాళ ఉదయం 9.45 నిమిషాలకు ఆ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అధికారులు దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. పరీక్ష సమయంలో
భువనేశ్వర్: అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్(Agni Prime Missile)ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు. ఇవాళ ఉదయం 9.45 నిమిషాలకు ఆ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అధికారులు దీనికి సంబంధించిన ప్రకటన చేశారు.
పరీక్ష సమయంలో క్షిపణి సుదీర్ఘ దూరం ప్రయాణించినట్లు తెలిపారు. టెస్ట్ లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నట్లు అదికారులు వెల్లడించారు. అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించడం ఇది మూడవసారి. ఈ పరీక్ష ద్వారా మిస్సైల్ సిస్టమ్ అక్యురసీ, రిలయబిలిటీ తేలిందని డిఫెన్స్ అధికారులు చెప్పారు.
రేడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా క్షిపణి పర్ఫార్మెన్స్ను అంచనా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

