2026లోగా భారత్కు మిగతా ఎస్-400క్షిపణి వ్యవస్థలు
ఆపరేషన్ సిందూర్లో తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఎస్-400’కు సంబంధించి రష్యా కీలక ప్రకటన చేసింది. వీటికి సంబంధించి భారత్కు ఇవ్వాల్సిన మిగిలిన రెండు యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా అధికారి రోమన్ బాబుష్కిన్ సోమవారం చెప్పారు.
న్యూఢిల్లీ, జూన్ 2 : ఆపరేషన్ సిందూర్లో తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఎస్-400’కు సంబంధించి రష్యా కీలక ప్రకటన చేసింది. వీటికి సంబంధించి భారత్కు ఇవ్వాల్సిన మిగిలిన రెండు యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా అధికారి రోమన్ బాబుష్కిన్ సోమవారం చెప్పారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ వీటి పనితీరు చాలా బాగుందని అన్నారు. గగనతల రక్షణ, యాంటీ డ్రోన్ సిస్టంపై భారత్తో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

