ఒక్కరోజే 3,016 కరోనా కేసులు
దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,016 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గత ఆరు నెలల కాలంలో నమోదైన కేసులలో ఇదే గరిష్టం.
న్యూఢిల్లీ, మార్చి 30: దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,016 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గత ఆరు నెలల కాలంలో నమోదైన కేసులలో ఇదే గరిష్టం.
గత ఏడాది అక్టోబర్ 2న 3,375 కేసుల తర్వాత ఇదే అత్యధిక కేసుల నమోదు. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసులు 13,509కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. కొవిడ్‌తో మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

