న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 356 మంది మరణించారు. కరోనా నుంచి మరో 15,951 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,63,816 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కేరళలో నిన్న ఒక్కరోజే కొత్తగా 6,664 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 53 మంది మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.
COVID-19 | India reports 12,428 new cases, 356 deaths and 15,951 recoveries in the last 24 hours; Active caseload stands at 1,63,816 pic.twitter.com/KS2NpzFSVf
— ANI (@ANI) October 26, 2021