India-Pakistan Border: విద్యుత్తు లైట్లతో మెరిసిపోతున్న ఇండోపాక్ బోర్డర్.. వీడియో షేర్ చేసిన ఇండిగో పైలట్
India-Pakistan Border: ఇండో పాక్ బోర్డర్ రాత్రి పూట వెలిగిపోతోంది. సరిహద్దుల్లో విద్యుత్తు లైట్లు ధగధగలాడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న రాడ్‌క్లిఫ్ లైన్ బోర్డర్ వద్ద ఇరు వైపులా విద్యుత్తు లైట్లు మెరిసిపోతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇండిగో పైలట్ ఆ వీడియోను షేర్ చేశారు.
న్యూఢిల్లీ: ఇండో పాక్ బోర్డర్(India-Pakistan Border) రాత్రి పూట వెలిగిపోతోంది. సరిహద్దుల్లో విద్యుత్తు లైట్లు ధగధగలాడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న రాడ్‌క్లిఫ్ లైన్ బోర్డర్ వద్ద ఇరు వైపులా విద్యుత్తు లైట్లు మెరిసిపోతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇండిగో పైలట్ ఆ వీడియోను షేర్ చేశారు. దట్టమైన చీకట్లో.. విద్యుత్తు కాంతులతో సరిహద్దు మెరిసిపోతున్నట్లు ఆ పైలట్ తన వీడియోలో తెలిపారు. కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ ఓ అరుదైన ఫూటేజ్‌ను పోస్టు చేశారు. అర్థరాత్రి వేళ విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఆ అద్భుత క్షణాలను ఎంజాయ్ చేసే అవకాశాన్ని పైలట్ కల్పించారు. ఎల్లో రంగులో ఉన్న ఫ్లడ్ లైట్లు చాలా సుదీర్ఘంగా దూరంగా ఉన్నట్లు కనిపించాయి. బోర్డర్ మెరుపుల గురించి విమాన ప్రయాణికులకు కెప్టెన్ కృష్ణన్ ప్రకటన చేశారు.విమాన కిటికీల్లోంచి బయటకు చూస్తే, చాలా సున్నితమైన, సురక్షితమై ప్రదేశానికి చేరుకున్నట్లు అనిపిస్తుందన్నారు. కట్టుదిట్టమై రక్షణ ఉన్న బోర్డర్‌ను చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో వరుస క్రమంలో ఉన్న లైట్లను చూసి ప్రయాణికులు సంతోషానికి లోనయ్యారు. ఇక ఆ వీడియోకు ఆన్లైన్లో కామెంట్లు వస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

