ముంబైలో మ్యూజిక్ రోడ్!
అడుగుపెట్టగానే సంగీతాన్ని వినిపించే రోడ్డును భారత దేశంలో తొలిసారిగా ముంబైలో అధికారులు తయారు చేశారు. నారిమన్ పాయింట్ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో 700 మీటర్ల పాటు ఏర్పాటు చేసిన మ్యూజిక్ రోడ్‌ను రూ. 6.21 కోట్లతో నిర్మించగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం దీనిని ప్రారంభించారు.
- దేశంలోనే మొదటిది
ముంబై, ఫిబ్రవరి 11: అడుగుపెట్టగానే సంగీతాన్ని వినిపించే రోడ్డును భారత దేశంలో తొలిసారిగా ముంబైలో అధికారులు తయారు చేశారు. నారిమన్ పాయింట్ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో 700 మీటర్ల పాటు ఏర్పాటు చేసిన మ్యూజిక్ రోడ్‌ను రూ. 6.21 కోట్లతో నిర్మించగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం దీనిని ప్రారంభించారు.
దీనిపైకి అడుగుపెట్టిన వెంటనే ఆస్కార్ అవార్డు పొందిన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని ‘జయహో’ అన్న గీతం వినిపిస్తుంది. తొలుత ఈ తరహా సంగీత రోడ్లు జపాన్‌లో 2007లో ఏర్పాటు చేయగా, తర్వాత హంగేరి, దక్షిణ కొరియా, యూఏఈలలో నిర్మించారు. ఈ పాటను దేశానికి అంకితం చేయడానికి, ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఈ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హంగేరియన్ టెక్నాలజీ సాయంతో సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేసి పాటను వినిపించే ఏర్పాటు చేసినట్టు వారు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

