ఇండియా కూటమి ర్యాలీకి సీజేపీ దూరం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో రామ్‌లీలా మైదానానికి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముందు సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను మమతా బెనర్జీ కలిశారు. ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరారు. అభిజీత్ మాత్రం సీజేపీ నుంచి సంఘీభావం తెలిపారు తప్ప నేరుగా పాల్గొనబోమని తేల్చి చెప్పారు. ఆ మేరకు సీజేపీ ర్యాలీకి దూరంగానే ఉంది.
న్యూఢిల్లీ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో రామ్‌లీలా మైదానానికి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముందు సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను మమతా బెనర్జీ కలిశారు. ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరారు. అభిజీత్ మాత్రం సీజేపీ నుంచి సంఘీభావం తెలిపారు తప్ప నేరుగా పాల్గొనబోమని తేల్చి చెప్పారు. ఆ మేరకు సీజేపీ ర్యాలీకి దూరంగానే ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

