మీ ఖరీదైన విమానంలో ప్రపంచాన్ని చుట్టి రండి : టూరిజం డే సందర్భంగా మోదీపై కాంగ్రెస్ సెటైర్లు
ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటనలు చేపట్టడంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది.
న్యూఢిల్లీ : ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటనలు చేపట్టడంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ప్రధాని మోదీకి ప్రపంచ టూరిజం డే శుభాకాంక్షలు..మీ ఖరీదైన విమానంలో సరదాగా ప్రపంచాన్ని చుట్టి రండి..సురక్షితంగా ప్రయాణించడని కాంగ్రెస్ మంగళవారం ట్వీట్ చేసింది.
Wish PM Modi a Happy #WorldTourismDay
Must be fun jet setting around the world in that expensive plane of yours! Fly safe pic.twitter.com/lY4kPIxnl9
— Congress (@INCIndia) September 27, 2022
ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ మాజీ ప్రధాని షింజో అబె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టోక్యో సందర్శించారు. అంతకుముందు ఆయన జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఆపై పలువురు ప్రపంచ నేతలతో కలిసి అబేకు నివాళులు అర్పించారు. ప్రపంచ పర్యాటక సంస్ధ పిలుపు మేరకు ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినం పాటిస్తున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

