Home
National
Iit Jodhpur Scientists Have Found A Solution To The Problem Of Dust In The Use Of Solar Energy
సోలార్ ప్యానెల్స్ ఇక భద్రం
సౌరశక్తి వినియోగంలో ధూళి సమస్యకు ఐఐటీ జోధ్‌పూర్ శాస్త్రవేత్తలు పరిష్కారం కనిపెట్టారు. సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము, మురికి చేరితే సౌరశక్తి సేకరణలో ఆటంకాలు ఎదురవుతాయి.
జోధ్‌పూర్, నవంబర్ 21: సౌరశక్తి వినియోగంలో ధూళి సమస్యకు ఐఐటీ జోధ్‌పూర్ శాస్త్రవేత్తలు పరిష్కారం కనిపెట్టారు. సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము, మురికి చేరితే సౌరశక్తి సేకరణలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాకాకుండా చూసే ప్రత్యేకమైన కోటింగ్‌ను వారు అభివృద్ధి చేశారు. వారు తయారు చేసిన పైపూతతో సోలార్ ప్యానెల్స్ ఎప్పుడూ తళతళలాడుతూ ఉంటాయి. దుమ్ము నిలిచిపోయేందుకు కారణమయ్యే వాటిని ఆ పూత ఏమాత్రం దరిజేరనివ్వదు. దీంతో పదేపదే పైకి వెళ్లి ప్యానల్స్‌ను శ్రమకోర్చి శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది. పైగా ప్యానెల్స్ తయారీదారులు దీనిని ఉత్పత్తి దశలోనే పట్టిస్తే సరిపోతుందని పరిశోధకులు అంటున్నారు. దీనిని పట్టిస్తే 20 నుంచి 25 సంవత్సరాల వరకు ప్యానెల్స్ 80-90 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు. ఈ పైపూతపై పేటెంట్‌కు దరఖాస్తు చేసినట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

