జోధ్‌పూర్, జూన్ 7: సౌర విద్యుత్తు ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసేలా కొత్త అడాప్టర్‌ను ఐఐటీ జోధ్‌పూర్ అభివృద్ధి చేసింది. రూ.1,000 లోపే ఈ అడాప్టర్ ధర ఉంటుందని ఐఐటీ జోధ్‌పూర్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ అడాప్టర్‌తో ఛార్జింగ్ పెట్టవచ్చని, త్వరలోనే దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు.