ముంబై: మున్నీ బద్నామ్ హుహీ అనే బాలీవుడ్ పాటపై బాంబే ఐఐటీ(IIT Bombay) విద్యార్థులు డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అయితే బాంబే ఐఐటీలో చదువుతున్న ఓ అమ్మాయి ఆ పాటపై డ్యాన్స్ చేయడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు ఆ డ్యాన్స్‌ను సమర్ధిస్తున్నారు. ఆన్లైన్ యూజర్లు ఆ వీడియోను షేర్ చేశారు. ఆ డ్యాన్స్‌కు చెందిన వీడియో బాంబే ఐఐటీ తన సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం పోస్టు చేయలేదు. బాంబే ఐఐటీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఇటీవల ఐఐటీ బాంబే విద్యార్థుల్లో 25 శాతం మంది జాబ్స్ సాధించలేదు. దీంతో ఆ ఇన్స్టిట్యూట్పై విమర్శలు వస్తున్నాయి.
मुन्नी सबसे पहले बॉलीवुड में बदनाम हुई, फिर कई घरों में होने लगी और अब शिक्षा संस्थानों में भी मुन्नियां बदनाम होने लगी हैं। ये अश्लील दृश्य IIT Bombay का है। आप लोग क्या कहेंगे इस पर? https://t.co/HvRB0vPEbb
— Himalayan Hindu (@himalayanhindu) October 19, 2024