Viral Pic | నార్నియా మూవీ సీన్ నిజమైన వేళ..గుజరాత్ తీరంలో మృగరాజు విహారం
గుజరాత్ తీరంలో గంభీరంగా ఉన్న సింహం ఫొటోను (Viral Pic) ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వన్ ట్విట్టర్లో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : గుజరాత్ తీరంలో గంభీరంగా ఉన్న సింహం ఫొటోను (Viral Pic) ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వన్ ట్విట్టర్లో షేర్ చేశారు. తీరంలో గంభీరంగా నిల్చుని ఉన్న సింహం ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అరేబియన్ సముద్ర అలలను ఆస్వాదిస్తూ మృగరాజు సందడి చేసిన తీరు ఈ ఫొటో నెటిజన్ల కండ్లకు కట్టింది.
ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా మూవీలోని ఐకానిక్ సినిమాటిక్ మొమెంట్ను తలపించింది. నార్నియా నిజంగా కనిపించిన వేళ…గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం అందాలను ఆస్వాదిస్తున్న సింహం అని ఈ ఫొటోకు ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వన్ క్యాప్షన్ ఇచ్చారు.
When #Narnia looks real. A lion king captured enjoying tides of Arabian Sea on Gujarat coast. Courtesy: CCF, Junagadh. pic.twitter.com/tE9mTIPHuL
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 1, 2023
కర్టసీ : సీసీఎఫ్, జునాగఢ్ అని ఆయన రాసుకొచ్చారు. మహాసముద్రం బ్యాక్‌డ్రాప్‌లో మృగరాజు ఫొటో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు అద్భుతమైన సౌందర్యాన్ని ఆపాదించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Read More :
Gas Cylinder Price | కేంద్రం భారీ షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెంపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

