కూచ్‌బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్‌కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. అలాంటి అభ్యర్థననే తమ పార్టీ హిందువులకు చేసి ఉంటే ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని చవిచూసేదన్నారు. కూచ్బిహార్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్‌ను అప్పగిస్తాం
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్‌స్టర్ తరలింపు
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం