మా కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు: అసదుద్దీన్ ఓవైసీ

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. యూపీలో బాబు సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చాతో కలిసి పొత్తు పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ తమ కూటమి అధికారంలోకి వస్తే, అప్పుడు ఇద్దరు సీఎంలు ఉంటారని ఆయన చెప్పారు. ఒకరు ఓబీసీ వర్గానికి చెందినవారు కాగా మరొకరు దళిత వర్గానికి చెందినవారు సీఎం అవుతారని ఓవైసీ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ముగ్గురు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారని, దాంట్లో ముస్లిం వర్గానికి చెందిన వారుంటారని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

