ఎయిమ్స్ డైరెక్టర్ రేసులో ఐసీఎంఆర్ చీఫ్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా మార్చి 23వ తేదీన రిటైర్ కానున్నారు. అయితే ఆ స్థానం కోసం 32 మంది రేసులో ఉన్నారు. దాంట్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బల్రామ్ భార్గవ్ ముందంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భార్గవ్ ఉన్నత పదవిలో ఉన్నారు. దాంతో పాటు ఆ రంగంలో ఆయనే సీనియర్. ఎయిమ్స్ డైరెక్టర్ హోదాలో భార్గవ్ తల్లి డాక్టర్ స్నేహ భార్గవ 1984 నుంచి 1990 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఎయిమ్స్ చరిత్రలో దానికి డైరెక్టర్‌గా చేసిన ఏకైక మహిళా ఆమే. ఎయిమ్స్ డైరెక్టర్ రేసులో ఉన్న వారిలో 12 మంది డాక్టర్లు ఉన్నారు. ఎంవీ పద్మా శ్రీవాత్సవ్, నిఖిల్ టండన్, రాకేశ్ మల్హోత్రా, సునీల్ చుంబర్లు ఎయిమ్స్ పోటీలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

