బ్రిటన్ పైలట్లకు భారత్ ఇన్‌స్ట్రక్టర్ల శిక్షణ
అర్హత కలిగిన తమ ముగ్గురు ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్లను(క్యూఫ్ఐ) వేల్స్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) వ్యాలీకి పంపుతున్నట్టు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ప్రకటించింది. బ్రిటన్‌లో రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకువారు తొలిసారిగా శిక్షణ ఇవ్వనున్నారు..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : అర్హత కలిగిన తమ ముగ్గురు ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్లను(క్యూఫ్ఐ) వేల్స్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) వ్యాలీకి పంపుతున్నట్టు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ప్రకటించింది. బ్రిటన్‌లో రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకువారు తొలిసారిగా శిక్షణ ఇవ్వనున్నారు.. భారత్-బ్రిటన్ రక్షణ సహకారంలో ఈ మోహరింపు ఒక చరిత్రాత్మక తొలి ఘట్టంగా ఐఏఎఫ్ అభివర్ణించింది.
ఇది ఇరు దేశాల మధ్య వృత్తిపరమైన నైపుణ్యం, పరస్పర సమన్వయం, సుదీర్ఘకాలంగా ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఎక్స్ వేదికగా ఐఏఎఫ్ పేర్కొంది. ఏప్రిల్ నెల ప్రారంభంలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జోనాథన్ నికోలస్ పావెల్‌తో ప్రాంతీయ భద్రతా పరిణామాలపై చర్చలు జరిపారు. ప్రస్తుత భారత్-బ్రిటన్ రక్షణ సహకార చట్టాల పురోగతిని కూడా వారు సమీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

