IAF Chopper Crash | ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి
IAF Chief VR Chowdhary visited helicopter crash site | సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయిన

చెన్నై : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయిన విషయం తెలిసిందే. జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గురువారం సంఘటనా స్థలాన్ని ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని సందర్శించారు. ఆర్మీకి చెందిన అధికారులు ఆయనకు వివరాలు తెలిపారు. మరో వైపు కూలిపోయిన హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్ బాక్ కోసం వింగ్ కమాండర్ భరద్వాజ్ శోధిస్తున్నారు. ఈ బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం తెలియనున్నది.
#WATCH | IAF chief Air Chief Marshal VR Chaudhari reaches the chopper crash site near Coonoor in Nilgiris district of Tamil Nadu
— ANI (@ANI) December 9, 2021
13 people including CDS General Bipin Rawat and his wife lost their lives in the accident on Wednesday. pic.twitter.com/djgoBu6Y4B
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

