Home
National
Humans Who Are Planning To Establish Colonies On The Moon And Mars Are Also Conducting Research On Giving Birth To Children In Space
రోదసిలో పిల్లల్ని కనలేం!
చంద్రుడు, అంగారకుడిపైనా కాలనీలు ఏర్పాటు చేయాల నుకుంటున్న మానవుడు రోదసిలో పిల్లల్ని కనటంపైనా పరిశోధనలు సాగిస్తున్నాడు.
న్యూఢిల్లీ: చంద్రుడు, అంగారకుడిపైనా కాలనీలు ఏర్పాటు చేయాల నుకుంటున్న మానవుడు రోదసిలో పిల్లల్ని కనటంపైనా పరిశోధనలు సాగిస్తున్నాడు. సైంటిస్టులు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం రోదసి వాతావరణం పిల్లల్ని కనడానికి అనుకూలమైంది కాదని తేలింది.
రేడియేషన్, ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉండటం, గురుత్వాకర్షణ లేకపోవటం వంటివి సమస్యలున్నాయని ‘ద జర్నల్ రిప్రొడక్టివ్ బయో మెడిసిన్ ఆన్లైన్’ కథనం పేర్కొన్నది. మానవ పునరుత్పత్తిపై రేడియేషన్ ప్రభావాలు పూర్తిగా అర్థం కాలేదని, మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

