బీజేపీ హయాంలో భారీగా విదేశీ అప్పులు
స్పెషల్ టాస్క్ బ్యూరో,నమస్తే తెలంగాణ: కేంద్రంలోని మోదీ సర్కారు దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. కేవలం 8 ఏండ్లలోనే రూ.3.70 లక్షల కోట్ల విదేశీ అప్పులు చేసింది. సమాచార హక్కు చట్టం కింద స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది.
4.32 లక్షల కోట్లు
కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి రాక ముందు వరకు.. అంటే 67 ఏండ్లలో చేసిన విదేశీ అప్పు
3.70 లక్షల కోట్లు
బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక.. గత 8 ఏండ్లలోనే చేసినవిదేశీ రుణం
46,205 కోట్లు
ఈ 8 ఏండ్లలో సగటున ఏడాదికి చేసిన విదేశీ అప్పు
8,02,897 కోట్లు
మొత్తంగా విదేశీ అప్పు
5,73,493
సగటున ఒక్కో భారతీయుడిపై ఉన్న బాకీ