గురుగ్రామ్ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం..
మురికివాడ| హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని షీత్లా కాలనీలో ఉన్న మురికిడాలోని ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని షీత్లా కాలనీలో ఉన్న మురికిడాలోని ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అవి క్రమంగా పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. దీంతో మురికివాడలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
12.25 కోట్ల డోసుల టీకాల పంపిణీ
వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోండి
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి
30 లక్షల మంది బలి!
ఆరువారాల్లో బీభత్సమే
నేడు టీకా బంద్
టాలీవుడ్‌ని వణికిస్తున్న కరోనా.. హిట్ చిత్రాల దర్శకుడికి పాజిటివ్!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fire accident
- Gurugram
- haryana
- Slum
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

