HomeNationalHindustan Aeronautics Limited Handed Over The First Lca Tejas Twin Seater Aircraft To The Iaf
ఎల్సీఏ తేజస్ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు అందించిన హెచ్ఏఎల్
భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలి ఎల్సీఏ తేజాస్ ట్విన్ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఐఏఎఫ్‌కు అందజేసింది.
భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలి ఎల్సీఏ తేజాస్ ట్విన్ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఐఏఎఫ్‌కు అందజేసింది.
ఐఏఎఫ్ శిక్షణ అవసరాలకు కోసం దీన్ని తీర్చిదిద్దారు.