శ్రీరాముడు మాంసాహారి: ఎన్సీపీ ఎమ్మెల్యే అవద్
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ఎన్సీపీ శరద్‌పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జంతువులను వేటాడే రాముడు మాంసాహారి అని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంఎల్ఏ జితేంద్ర అవద్ పేర్కొన్నారు.
షిరిడీ, జనవరి 4: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ఎన్సీపీ శరద్‌పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జంతువులను వేటాడే రాముడు మాంసాహారి అని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంఎల్ఏ జితేంద్ర అవద్ పేర్కొన్నారు.
షిరిడీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ చీఫ్ శరద్ పవార్ సమక్షంలో మాట్లాడుతూ భగవాన్ శ్రీరాముడు ‘బహుజన’ వర్గానికి చెందిన వారని అన్నారు. అయినా 14 ఏండ్లు అడవిలో జీవించిన వ్యక్తికి శాకాహార భోజనం ఎక్కడ లభిస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, అజిత్ పవార్ వర్గం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అతడిపై వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

