అస్సాం సీఎంగా మళ్లీ హిమంత
అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 12న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. 126 స్థానాలు కలిగిన అస్సాం అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 సీట్లు దక్కించుకోగా, మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్లు 10 సీట్లు చొప్పున గెలుచుకున్నాయి.
- బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక.. 12న ప్రమాణం
దిస్పూర్: అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 12న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. 126 స్థానాలు కలిగిన అస్సాం అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 సీట్లు దక్కించుకోగా, మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్లు 10 సీట్లు చొప్పున గెలుచుకున్నాయి.
102 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని హిమంత కోరారు. దీనికి గవర్నర్ అనుమతించారు. దీంతో 12న హిమంత ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

