Kangana Ranaut | కంగనా రనౌత్‌పై హిమాచల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Kangana Ranaut : బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి కంగనా రనౌత్ గతంలో బీఫ్ తిన్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగుతోంది.
Kangana Ranaut : బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి కంగనా రనౌత్ గతంలో బీఫ్ తిన్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగుతోంది. తాను బీఫ్ తినలేదని, సనాతన సంప్రదాయాలు పాటిస్తానని బాలీవుడ్ క్వీన్ వివరణ ఇచ్చింది. ఇక హిమాచల్ ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ మరోసారి ఈ వివాదాన్ని లేవనెత్తారు.
కంగనా రనౌత్ బీప్ తింటారని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి ఆరోపించారు. కంగనా బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారని, రాష్ట్రం విపత్తును ఎదుర్కొన్న సమయంలో ఆమె ఎలాంటి పాత్ర పోషించారనేది అందరికీ తెలుసని మంత్రి సింగ్ పేర్కొన్నారు. కంగనా పలు ఇంటర్వ్యూల్లో తాను గతంలో బీఫ్ తిన్నానని అంగీకరించారని గుర్తుచేశారు.
కాగా మండి నుంచి కంగనా రనౌత్‌పై మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను పోటీలో నిలపవచ్చని భావిస్తున్నారు. ఇక సింగ్ మండి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాగా, ఆయన తల్లి ప్రతిభా సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్ నిరాకరించారు.
Read More :
KTR | హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం.. రేవంత్‌ను హెచ్చరించిన కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

