న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు కొంతమందికి అనూహ్య విజయాన్ని, మరికొంత మందికి అనూహ్య అపజయాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయ పండితుల అంచనాలను తారుమారు చేశాయి. అత్యధిక మెజార్టీ 10 లక్షల ఓట్ల మార్క్‌ను దాటడం ఇదే మొదటిసారి. 50 ఓట్ల లోపు మెజార్టీతో ప్రత్యర్థిని మట్టికరిపించి ఓ అభ్యర్థి సంచలనం సృష్టించాడు.

1