High Risk | యాపిల్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్
ఐఫోన్లు, ఐప్యాడ్స్.. ఇతర యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న యూజర్లు ‘హై రిస్క్'లో ఉన్నారని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఐఫోన్ సహా యాపిల్ ఉత్పత్తుల్ని సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఈ నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చునని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (సెర్ట్-ఇన్) తాజాగా ఓ అడ్వైజరీ జారీచేసింది.
High Risk | న్యూఢిల్లీ: ఐఫోన్లు, ఐప్యాడ్స్.. ఇతర యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న యూజర్లు ‘హై రిస్క్’లో ఉన్నారని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఐఫోన్ సహా యాపిల్ ఉత్పత్తుల్ని సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఈ నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చునని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సెర్ట్-ఇన్) తాజాగా ఓ అడ్వైజరీ జారీచేసింది. యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు దొంగలించే ప్రమాదముందని హెచ్చరించింది.
ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్స్, విజన్ ప్రో హెడ్ సెట్స్‌లలో ఏ ఏ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌కు ముప్పు పొంచి వుందన్నది తెలుపుతూ జాబితాను విడుదల చేసింది. ఐప్యాడ్, ఐప్యాడ్ల్లోని 17.6 సాఫ్ట్వేర్ వెర్షన్లు, 16.7.9, 14.6 మ్యాక్ఓఎస్ సోనోమా సాఫ్ట్వేర్ వెర్షన్లు, 13.6.8 మ్యాక్ఓఎస్ వెంచురా వెర్షన్లు, 12,7,6 మ్యాక్ఓఎస్ మాంటెరరీ సాఫ్ట్వేర్ వెర్షన్లు, వాచ్ఓఎస్ (10.6), 17.6, విజన్ఓస్ (1.3) సాఫ్ట్వేర్ వెర్షన్లు హై-రిస్క్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Apple Users
- high risk
- Ipads
- IPhones
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

