సబ్బు సంచుల్లో దాచి హెరాయిన్ రవాణా.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
Heroin Seized | అసోంలో రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. పోలీసులు ట్రక్ డ్రైవర్ అరెస్టు చేయగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే మరికొందరు
దిస్పూర్ : అసోంలో రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. పోలీసులు ట్రక్ డ్రైవర్ అరెస్టు చేయగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే మరికొందరు స్మగ్లర్లను పట్టుకుంటామని తెలిపారు. మిజోరాం నుంచి కరీంగంజ్ మీదుగా త్రిపుర వెళ్తున్న ట్రక్కులో రూ.కోట్ల విలువైన హెరాయిన్‌ను తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది.
ఈ మేరకు బీఎస్ఎఫ్, కరీంగంజ్ పోలీసులు మంగళవారం కరీంగంజ్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ట్రక్కు నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ను సబ్బు సంచుల్లో పెట్టి.. డ్రైవర్ క్యాబిన్లో దాచినట్లు పోలీసులు చెప్పారు. హెరాయిన్ 9.47 కిలోలు కాగా, విలువ రూ. 47.4 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అసోంలో గత ఏడాది కాలంలో రూ.655 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్న 4,751 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

