Watch: గుల్మార్గ్ హోటల్లో అగ్నిప్రమాదం.. మంచుతో మంటలు ఆర్పేందుకు స్థానికులు యత్నం
Gulmarg Hotel On Fire | జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్లోని ఒక హోటల్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్నో బాల్స్ విసిరి మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్లోని ఒక హోటల్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. (Gulmarg Hotel On Fire) దీంతో స్నో బాల్స్ విసిరి మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో జనవరిలో మంచులేక పొడిగా ఉంది. అయితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి భారీగా మంచుకురుస్తున్నది.
కాగా, బుధవారం ఉదయం గుల్మార్గ్లోని ఒక రిసార్ట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. అయితే మంచు ముద్దలు విసిరి మంటలు ఆర్పేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు గత వారం గుల్మార్గ్లో భారీ హిమపాతం సంభవించింది. రష్యాకు చెందిన ఏడుగురు స్కీయర్లు హిమపాతంలో చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది ఆరుగురిని రక్షించగా, రష్యాకు చెందిన ఒక స్కీయర్ మరణించాడు.
#WATCH | J&K | Fire breaks out at a hotel in Gulmarg in Baramulla district. Details awaited. pic.twitter.com/MJBRb3JcGl
— ANI (@ANI) February 28, 2024
Snow is being used to put out a fire that erupted at a hotel in tourist resort of #Gulmarg in north Kashmir today.
Source: X/viral video pic.twitter.com/FbXEbnwY9o
— Greater Kashmir (@GreaterKashmir) February 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Douse Flames
- fire
- Gulmarg
- Hotel
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

