Street Dogs | వీధి కుక్కలను లెక్కించండి.. గుజరాత్ టీచర్లకు ఆదేశం
Street Dogs | పాఠశాల ప్రాంగణాల్లో ఉండే వీధి కుక్కలపై సర్వే చేయాలంటూ గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఉపాధ్యాయులు తమ పాఠశాల ప్రాంగణాలు, పరిసరాల్లో ఉన్న వీధి కుక్కల వివరాలు సేకరించి పంపాలంటూ ఈ నెల 11న విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది.
Street Dogs | అహ్మదాబాద్, ఫిబ్రవరి 12 : పాఠశాల ప్రాంగణాల్లో ఉండే వీధి కుక్కలపై సర్వే చేయాలంటూ గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఉపాధ్యాయులు తమ పాఠశాల ప్రాంగణాలు, పరిసరాల్లో ఉన్న వీధి కుక్కల వివరాలు సేకరించి పంపాలంటూ ఈ నెల 11న విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని అత్యవసర పనిగా గుర్తించి మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇప్పటికే విద్యేతర పనులతో విధి నిర్వహణలో సతమతమవుతున్న తమకు ఈ కొత్త బాధ్యత అప్పగించడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలంటూ విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పటికే మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం, ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని సమీకరించడం, ఎన్నికల డ్యూటీ, సర్ వివరాల సేకరణ వంటి పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

