Gujarat Rains | రేపు గుజరాత్‌ను ముంచెత్తనున్న కుండపోత వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ అధికారులు
Gujarat Rains | ఇప్పుటికే భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుజరాత్ రాష్ట్రానికి మరో ప్రమాదం పొంచి ఉంది. జూలై 22న (శనివారం) గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, కేవలం ఒక్కరోజులోనే 204.4 మిల్లీమీటర్ల కంటే పైగా వానలు పడే ఛాన్స్ ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు వెల్లడించారు.
అహ్మదాబాద్: ఇప్పుటికే భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుజరాత్ రాష్ట్రానికి మరో ప్రమాదం పొంచి ఉంది. జూలై 22న (శనివారం) గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, కేవలం ఒక్కరోజులోనే 204.4 మిల్లీమీటర్ల కంటే పైగా వానలు పడే ఛాన్స్ ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు ఐఎండీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కుండపోత వర్షాల నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నట్లు అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేయడంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

