Home
National
From 1 Jan22 The People Who Have Not Taken Both Doses Not Allowed To Enter Public Places Haryana Health Minister Anil Vij
రెండు డోసులు తీసుకోకపోతే.. జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ

చండీగఢ్: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నిబంధనల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. టీకా రెండు డోసులు తీసుకోని వ్యక్తులను జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశానికి అనుమతించబోమని తెలిపింది. కళ్యాణ మండపాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, బ్యాంకులు లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ అని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఒమిక్రాన్, కరోనా మూడవ వేవ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికే ఈ నిబంధన అని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

