ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం |

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ మీర్జాపూర్ జాతీయ రహదారిలోని రాయ్‌పురా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని రామ్‌నగర్ సమీపంలో ఆదివారం ఉదయం డంపర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తల్లీ, కూతురు సహా నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. పోలీసులు, స్థానికుల సహాయంతో గాయపడ్డ వారిని కారు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించారు. మృతులను మహోబా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రెమ్‌డెసివిర్ రేట్లు తగ్గాయి
వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోండి
థియేటర్లు మూసేయాలి..
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి
రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..
దేశంలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2.61లక్షల కేసులు.. 1,501 మరణాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

