వాణీ జయరాం ఫ్లాట్లో ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు
Vani Jayaram Death | ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మరణం అనుమానాస్పదంగా మారింది. ఆమె ముఖంపై, నుదురుపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆమె ప్రమాదవశాత్తు జారిపడి మరణించారా..? లేదంటే ఎవరైనా కొట్టి చంపేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మరణం అనుమానాస్పదంగా మారింది. ఆమె ముఖంపై, నుదురుపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆమె ప్రమాదవశాత్తు జారిపడి మరణించారా..? లేదంటే ఎవరైనా కొట్టి చంపేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫోరెన్సిక్ నిపుణులు దాదాపు అరగంటపాటు వాణీ జయరాం ఫ్లాట్ను ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరించారు. మరోవైపు వాణీ జయరాం పార్థివ దేహాన్ని పోస్టుమార్టం కోసం ఒమేదురార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత ఆమె పార్థివదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

