జింక ఏంటి ఆకాశంలో అమాంతం ఎగరడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. మీరు చదివేది నిజమే. ఓ జింక అమాంతం ఆకాశంలోకి ఎగిరింది. ఈ ఘటనను చూసిన అక్కడి వాళ్లు, దానికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం బిత్తరపోతున్నారు.
నిజానికి జింక అంటేనే ఫాస్ట్‌గా పరిగెడుతుంది. దాని వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. కానీ.. జింక ఇలా అమాతం పైకి ఎగురుతుందని ఈ వీడియో చూస్తేనే అర్థం అవుతుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే.. నిజంగానే ఇది నిజమా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
And the gold medal for long & high jump goes to…….@ParveenKaswan
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) January 15, 2022
Forwarded as received pic.twitter.com/iY8u37KUxB
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వైల్డ్ లెన్స్ ఈకో ఫౌండేషన్ అనే ఓ సంస్థ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. అదే వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ రీట్వీట్ చేశారు.
Whoa this felt straight out of some Action movie..
— Ruchit Mehrotra (@iamruchit_m) January 16, 2022
😁😅
wow…. amazing capture…. nature at its best….
— Sachin Kumar (@Sachy1256) January 17, 2022
I have had a deer jump over my Jeep. They truly are Olympic-level high jumpers!
— Divya Vashisht-Kumar (@divvashi) January 16, 2022