Road accident | ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు.. ఐదుగురు యువకులు దుర్మరణం
Road accident | వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్ (Gwalior) జిల్లా మహరాజ్పురా (Maharajpura) లోని మాల్వా కాలేజీ (Malwa college) సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Road accident : వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్ (Gwalior) జిల్లా మహరాజ్పురా (Maharajpura) లోని మాల్వా కాలేజీ (Malwa college) సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
దాబ్రా నుంచి కారులో బయలుదేరిన ఐదుగురు యువకులు మాల్వా కాలేజీ సమీపంలోకి చేరుకోగానే ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తూ ముందున్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఘటనలో ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదం అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పారిపోవడంతో అతడి కోసంగా గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

