తొలి మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆక్సిజన్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. కర్ణాటకలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో దేశంలోనే తొలి ఆక్సిజనరేటర్ ‘ఆక్సి ఎయిడ్'ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో ఆవిష్కరించిన శ్రీశ్రీ రవిశంకర్
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆక్సిజన్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. కర్ణాటకలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో దేశంలోనే తొలి ఆక్సిజనరేటర్ ‘ఆక్సి ఎయిడ్’ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ బుధవారం ఆవిష్కరించారు.
అవసరమైన చోటే ఆక్సిజన్ ఉత్పత్తి, సిలిండర్‌లో నింపే సదుపాయంతోపాటు దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ అవసరమైనవారికి అక్కడికక్కడే సిలిండర్లు లభించేలా చూడటం ఈ గ్రిడ్ లక్ష్యాలు. ఇందులో భాగంగా మొదటి ట్రక్కు రోడ్డెక్కింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సులభంగా, తక్కువ ధరకు మెడికల్ ఆక్సిజన్ అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రవిశంకర్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

