అంబాలా: హర్యానాలోని అంబాలాలో ఉన్న విశాల్ మెగా మార్ట్(Vishal Mega Mart)లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఫైర్‌ఫైటర్లు మంటల్ని ఆర్పుతున్నారు. కాలుతున్న బిల్డింగ్ నుంచి మంటలు, దట్టమైన నల్లటి పొగ ఎగిసిపడుతోంది.
#WATCH | Haryana: Fire breaks out at a Vishal Mega Mart outlet in Ambala. Firefighting operations are underway. pic.twitter.com/o5Zp0Q8rVj
— ANI (@ANI) September 9, 2025