40 మంది సైనికులపై పోలీసుల ఎఫ్ఐఆర్
జమ్ముకశ్మీర్‌లోని కిష్టార్ జిల్లాలో సైన్యం, పోలీసుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఫలితంగా కమాండింగ్ ఆఫీసర్‌తో సహా పలువురు సైనిక సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసు స్టేషన్లోకి దూసుకు వచ్చిన జవాన్లు పోలీసులపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు.
- కశ్మీర్లో పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ సిబ్బంది దాడి
- కర్రలు, రాడ్లతో ఎస్హెచ్వోనూ విడిచిపెట్టకుండా దాడి
- కల్నల్ కారు స్వాధీనం చేసుకున్నందుకు ఆగ్రహం
జమ్మూ, జూన్ 25 : జమ్ముకశ్మీర్‌లోని కిష్టార్ జిల్లాలో సైన్యం, పోలీసుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఫలితంగా కమాండింగ్ ఆఫీసర్‌తో సహా పలువురు సైనిక సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసు స్టేషన్లోకి దూసుకు వచ్చిన జవాన్లు పోలీసులపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఒక సైనిక అధికారి వ్యక్తిగత వాహనాన్ని పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులను ఉటంకిస్తూ పిటీఐ తెలిపింది.
గోడ ఎక్కి స్టేషన్లోకి చొరబడి&
17వ రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్) కమాండింగ్ ఆఫీసర్ అరుణ్ గాంధీ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మేజర్ వికాస్ శర్మ, నైబ్ సుబేదార్ శంకర్ గుర్ఖే నేతృత్వంలో 30 నుండి 40 మంది సైనికులు ్రప్రహరీ గోడను ఎక్కి పోలీసు స్టేషన్లోకి చొరబడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టి పోలీసులను చంపాలని భావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

